అక్టోబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
తిరుమల
ప్రత్యేకం
Web Stories
అర్చన
ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఇదే..
అంగ్ కోర్ వాట్ దేవాలయం గురించి కొంత వరకూ తెలుసుకున్నాం కదా. ఈ ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం. ఈ ఆలయ రక్షణకు అతి పెద్ద కందకం నిర్మించడం జరిగింది. దాదాపు 700 అడుగుల వెడల్పుతో ఆలయం చుట్టూ దీనిని నిర్మించారు. ఈ కందకాన్ని దూరం నుంచి చూస్తే మనకు సరస్సులా కనిపిస్తుంది. అంగ్ కోర్ వాట్ దేవాలయంలో