శ్రేష్ఠమైన కాలం. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఆచితూచి అడుగేయండి. రవి, కుజ శ్లోకాలు పఠించండి.

శ్రేష్ఠమైన కాలం. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. ఆచితూచి అడుగేయండి. రవి, కుజ శ్లోకాలు పఠించండి.

వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు దక్కుతాయి. నవగ్రహ స్తుతి పఠించండి. విష్ణు ఆరాధన చేయండి.

కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. చిన్నపాటి ప్రతికూలతలు ఎదురవుతాయి. రవి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. లక్ష్యాన్ని చేరేవరకు ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. వి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠిస్తే మంచిది.

గ్రహయోగం అనుకూలిస్తోంది. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

ధనలాభం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుజ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠిస్తే మేలు.

చిత్తశుద్ధితో పనిచేస్తే శుభఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. గణపతి దర్శనం మేలు చేస్తుంది.

ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. రవి, బుధ ధ్యాన శ్లోకాలు పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

స్వల్ప గ్రహబలం. చేపట్టే పనుల్లో శ్రద్ధ అవసరం. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. కుజ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠించండి.

గ్రహబలం స్వల్పంగా. ఉద్యోగపరంగా మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుజ, బుధ, శుక్ర శ్లోకాల పఠనం మేలు.

అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రుబాధ తొలుగుతుంది. సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణతో శుభఫలితాలు.

మిశ్రమ పరిస్థితులు. ముఖ్యకార్యాల్లో స్పష్టత అవసరం. ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. నవగ్రహ స్తోత్ర పఠనం, ప్రదక్షిణలు చేయండి.