Skip to content
Bhakthi TV
Bhakthi TV




Secondary Navigation Menu
Menu
  • హోమ్
  • వార్తలు
  • అర్చన
    • పండుగలు
    • పుణ్యక్షేత్రాలు
    • పూజలు
    • నోములు
    • పర్వదినాలు
    • వ్రతాలు
    • నైవేద్యాలు
    • వివాహం
    • ఆస్ట్రాలజీ
  • ధర్మ సందేహాలు
  • కోటి దీపోత్సవం
    • 2023
      • వార్తలు
      • ఫోటోలు
      • వీడియోస్
  • రాశి ఫలాలు
    • దినఫలం
    • వారఫలం
    • మాసఫలం
    • వార్షిక ఫలం
  • స్తోత్రాలు
  • గ్యాలరీ
  • భక్తి పత్రిక
  • భక్తి పంచాంగం
UPDATES
  • తిరుమల : నేడు శ్రీవారికి పౌర్ణమి గరుడసేవ. నేటి రాత్రి 7 గంటలకు తిరుమాడవీధుల్లో సర్వాలంకార భూషితుడిగా గరుడవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి.
  • తిరుపతి : రేపటి నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెంకటగిరిలోని శ్రీపోలేరమ్మ ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు. రేపు ఉదయం ఘటోత్సవంతో జాతరోత్సవాలకు శ్రీకారం.
  • శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) : శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు. భక్తిశ్రద్ధలతో దేవతామూర్తులకు యాగపవిత్ర సమర్పణ. నేడు ఆలయంలో అంతరాలయ దర్శనం.
  • కాణిపాకం (చిత్తూరు జిల్లా) : శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు. నేటి రాత్రి విమానోత్సవం.
  • శ్రీశైలం (నంద్యాల జిల్లా) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో నంది మండపం వద్ద గల అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రంలో చతుర్వేద పారాయణ పూర్వక శ్రీరుద్ర చండీయాగం.
  • నంద్యాల : నంద్యాలలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో నేత్రపర్వంగా జ్యోతి మహోత్సవం. చెరువు నుండి జలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన భక్తులు. పట్టణ వీధుల్లో అంగరంగ వైభవంగా జ్యోతి మహోత్సవం.
  • కడప : దేవునికడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. ఘనంగా పూర్ణాహుతి, పవిత్ర వితరణ. నేటి సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం.
  • చౌడేపల్లి (అన్నమయ్య జిల్లా) : అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా బ్రహ్మోత్సవాలు. రోజుకో అలంకరణలో భక్తులను అనుగ్రహించనున్న గంగమ్మ.
  • ఏలూరు : రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు. వేడుకగా భూవరాహేష్ఠి, గరుడవాహనోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్‌సేవ.
  • ఏలూరు : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు సత్రంపాడులోని అంబికాదేవి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. పది రోజుల పాటు ప్రతీరోజు అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు, కుంకుమార్చనలు.
  • కైకలూరు (ఏలూరు జిల్లా) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు కైకలూరులోని శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.
  • కాకినాడ : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు గాంధీనగర్‌ సూర్యారావుపేటలోని శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.
  • రాజమహేంద్రవరం (తూ.గో.జిల్లా) : అక్టోబరు 7 నుంచి 11వ తేదీ వరకు గాడాల శ్రీమహాలక్ష్మీ సమేత చిన్న వేంకన్నబాబు పీఠంలో ద్వాదశ కమలాసన శ్రీచక్ర మహాయజ్ఞం.
  • కాళ్ల (ప.గో.జిల్లా) : కాళ్లకూరు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా 7 నదుల జలాలతో శ్రీవారికి జలాభిషేకం.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో శ్రీపరాభవనామ సంవత్సర దసరా మహోత్సవాలు. రోజుకో అలంకరణలో దుర్గమ్మ సాక్షాత్కారం, 20న సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం.
  • విద్యాధరపురం (ఎన్టీఆర్‌ జిల్లా) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు. 11న ఉదయం గణపతిపూజతో ఉత్సవాలకు శ్రీకారం.
  • చెరుకుపల్లి (బాపట్ల జిల్లా) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు గుళ్లపల్లి శ్రీగంగాంబికా సమేత ఆనందీశ్వరస్వామి ఆలయంలో 49వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.
  • సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపటి వరకు పవిత్రోత్సవాలు.
  • రావూరు (నెల్లూరు జిల్లా) : పెంచలకోనలోని పెనుశిల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. భక్తిప్రపత్తులతో ప్రాయశ్చిత్తహోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, నివేదన.
  • నెల్లూరు : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు.
  • నెల్లూరు : అక్టోబరు 11 నుంచి 23వ తేదీ వరకు పొదలకూరులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రతీరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణలు.
  • సబ్బవరం (అనకాపల్లి జిల్లా) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు ఆరిపాక శివారు మణిపురంలోని భువనేశ్వరి మాత పీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో అమ్మవారి దర్శనం.
  • హైదరాబాద్‌ : ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ప్రసిద్ధ లక్ష్మీగణపతి ఆలయంలో నవరాత్రోత్సవాలు. వైభవోపేతంగా మహాపూర్ణాహుతి, సత్యనారాయణస్వామి వ్రతం, రథోత్సవం, తిరువీధిసేవ.
  • హైదరాబాద్‌ : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు సైదాబాద్‌ పరిధి మాతా మైదాన్‌లోని విజయదుర్గామాతా ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. 10 రోజుల పాటు రోజుకో అలంకరణలో అమ్మవారి అనుగ్రహం.
  • సికింద్రాబాద్‌ : స్టేషన్‌రోడ్డులోని శ్రీగణేష్‌ దేవాలయంలో నవరాత్రోత్సవాలు. నిధి అలంకారణలో దర్శనమిచ్చిన విఘ్నేశ్వరుడు.
  • మల్యాల (జగిత్యాల జిల్లా) : కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. వైభవంగా పూర్ణాహుతి, పవిత్ర వితరణ.
  • చెన్నై (తమిళనాడు) : అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు జార్జిటౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు.

Stories

WhatsApp Image 2024-09-28 at 21.13.14

అక్టోబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు

2024-09-30
By: venkat
On: September 30, 2024
15-dwadasha-rasula-story

సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు

2024-08-31
By: venkat
On: August 31, 2024
cropped-13-month.jpeg

ఆగష్టు 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు

2024-07-31
By: venkat
On: July 31, 2024
WhatsApp Image 2024-06-30 at 19.33.48

జూలై 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు

2024-06-30
By: venkat
On: June 30, 2024
june-01

జూన్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు

2024-05-27
By: venkat
On: May 27, 2024
WhatsApp Image 2024-05-01 at 19.28.12

మే 2024 ద్వాదశ రాశుల వారి మాసఫలాలు

2024-05-01
By: venkat
On: May 1, 2024
WhatsApp Image 2024-04-09 at 12.34.19

శ్రీ క్రోధినామ సంవత్సర “ఉగాది” రాశిఫలాలు

2024-04-09
By: venkat
On: April 9, 2024
modi8

చివరిరోజు కోటిదీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడి

2024-04-01
By: sree
On: April 1, 2024
4-7

భక్తి టీవీ కోటి దీపోత్సవం 4వ రోజు (17-11-2023) కార్యక్రమాలు

2024-02-08
By: sree
On: February 8, 2024
3-4

భక్తి టీవీ కోటి దీపోత్సవం 3వ రోజు (16-11-2023) కార్యక్రమాలు

2024-02-08
By: sree
On: February 8, 2024

Posts navigation

1 2 Next

Bhakthi TV Live

Follow Us On

తాజా వార్తలు

రాశి ఫలాలు

వారఫలం – Weekly Horoscope By Dr. Sankaramanchi Ramakrishna Sastry | 11th October- 17th October

గీతా మహత్స్యాన్ని శివుడు ఎవరికి చెప్పాడంటే..

గీతా మహత్స్యాన్ని శివుడు ఎవరికి చెప్పాడంటే..

దినఫలం | 06th October 2026 | Daily Horoscope | Horoscope by Sri Rayaprolu MallikarjunaSarma

భక్తి టీవీ పంచాంగం | 06th October 2026 | Bhakthi TV Panchangam in Telugu | Daily Telugu Panchangam

శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలి గ్రంథమేంటంటే...

శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలి గ్రంథమేంటంటే…

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy

Bhakthi TV is the first 24-hour satellite devotional TV channel in Telugu which caters to people of Hinduism. It is one of the most prominent devotional channels of both Telugu speaking States which are Andhra Pradesh and Telangana. Narendra Choudary Tummala launched Bhakti TV along with NTV on 30 August 2007.

Rachana Television Pvt Ltd.
Bhakthi TV Channel, 564 A / 19, III Road No 92, Jubilee Hills,
Hyderabad – 500 033, Telangana, India.
Mobile: +91 99494 94238,
Email: info@bhakthitv.in
Website: www.bhakthitv.in

© 2026 All Rights Reserved