Skip to content
Bhakthi TV
Bhakthi TV




Secondary Navigation Menu
Menu
  • హోమ్
  • వార్తలు
  • అర్చన
    • పండుగలు
    • పుణ్యక్షేత్రాలు
    • పూజలు
    • నోములు
    • పర్వదినాలు
    • వ్రతాలు
    • నైవేద్యాలు
    • వివాహం
    • ఆస్ట్రాలజీ
  • ధర్మ సందేహాలు
  • కోటి దీపోత్సవం
    • 2023
      • వార్తలు
      • ఫోటోలు
      • వీడియోస్
  • రాశి ఫలాలు
    • దినఫలం
    • వారఫలం
    • మాసఫలం
    • వార్షిక ఫలం
  • స్తోత్రాలు
  • గ్యాలరీ
  • భక్తి పత్రిక
  • భక్తి పంచాంగం
UPDATES
  • తిరుమల : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపల క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం.
  • చిట్టమూరు (తిరుపతి జిల్లా) : మల్లాంలోని శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో రేపటి వరకు బ్రహ్మోత్సవాలు.
  • చిత్తూరు : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గిరింపేటలోని శ్రీదుర్గాంబ దేవస్థానంలో దసరా ఉత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో అమ్మవారి అనుగ్రహం.
  • కాణిపాకం (చిత్తూరు జిల్లా) : వరసిద్ధివినాయకస్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు. నేటి రాత్రి పుష్పపల్లకీలో పార్వతీపుత్రుడి గ్రామోత్సవం.
  • ఏలూరు : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు సత్రంపాడులోని అంబికాదేవి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. పది రోజుల పాటు ప్రతీరోజు అమ్మవారికి విశేష పూజలు, అలంకరణలు, కుంకుమార్చనలు.
  • కైకలూరు (ఏలూరు జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు కైకలూరులోని శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.
  • కాకినాడ : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గాంధీనగర్‌ సూర్యారావుపేటలోని శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.
  • కోరుకొండ (తూ.గో.జిల్లా) : కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : ఈనెల 22వ తేదీ నుంచి ముత్యాలంపాడులోని పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రతీరోజూ అమ్మవారికి కుంకుమార్చనలు, సహస్ర నామార్చనలు, చండీహోమం, ఖడ్గమాల, లలితా సహస్రనామ పారాయణం, 11 రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారి దర్శనం.
  • జగ్గయ్యపేట (ఎన్టీఆర్‌ జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ముక్త్యాలలోని భవానీ ముక్త్యేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు. ప్రతీరోజూ ఉదయం 7.30, రాత్రి 7 గంటలకు సహస్ర కుంకుమ పూజలు. అక్టోబరు 2న జమ్మిసేవ.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ముత్యాలంపాడులోని శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో 107వ పుణ్యతిథి మహోత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజు బాబాకు ఐదురకాల నైవేద్యాలు, గోక్షీరం, పంచామృతాలతో అభిషేకాలు, రుద్రహోమాలు, పెరుగు, సుబ్రహ్మణ్యహోమం.
  • గన్నవరం (కృష్ణా జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు పాతగన్నవరంలోని లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సామూహిక లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు.
  • చెరుకుపల్లి (బాపట్ల జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గుళ్లపల్లి శ్రీగంగాంబికా సమేత ఆనందీశ్వరస్వామి ఆలయంలో 48వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. 12న విజయదశమి, 13న స్వామివారి కల్యాణోత్సవం, 14న గ్రామోత్సవం.
  • సబ్బవరం (అనకాపల్లి జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఆరిపాక శివారు మణిపురంలోని భువనేశ్వరి మాత పీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో అమ్మవారి దర్శనం.
  • పాలకొండ (పార్వతీపురం మన్యం జిల్లా) : కోటదుర్గమ్మ ఆలయంలో మూలవిరాట్టు దర్శనం నిలిపివేత. ప్రతీ ఏటా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రత్యేక అలంకరణ కోసం మూలవిరాట్టు దర్శనం నిలిపివేయటం ఆనవాయితీ. ఈనెల 22వ తేదీన నిజరూపంలో కోటదుర్గమ్మ దర్శనం. ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శరన్నవరాత్రోత్సవాలు.
  • పాడేరు (పార్వతీపురం మన్యం జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఉమానీలకంఠేశ్వరస్వామి సన్నిధిలోని రాజరాజేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో సాక్షాత్కారం.
  • హైదరాబాద్‌ : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు సైదాబాద్‌ పరిధి మాతా మైదాన్‌లోని విజయదుర్గామాతా ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. 11 రోజుల పాటు రోజుకో అలంకరణలో అమ్మవారి అనుగ్రహం.
  • హైదరాబాద్‌ : ఈనెల 28న ఎల్బీస్టేడియంలో 10 వేల మందితో బతుకమ్మ పండుగ. ప్రపంచ రికార్డు లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ సన్నాహాలు.
  • మెదక్‌ : ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం మూసివేత. మంజీరా నది ఉధృతి పెరగడంతో మరోసారి ఆలయ ద్వారాలు మూసివేత. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు.
  • భద్రాచలం : ఈనెల 15న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీవైష్ణవ కృష్ణాష్టమి సందర్భంగా ఊంజల్‌సేవ, 16న ఉట్టికొట్టే ఉత్సవం.
  • అలంపూర్‌ (జోగులాంబ గద్వాల జిల్లా) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.
  • బెంగళూరు (కర్ణాటక) : ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు వయ్యాలి కావల్‌లోని తి.తి.దే. వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. 16న సాయంత్రం అంకురార్పణ, 17న ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, 10.30 గంటలకు స్నపన తిరుమంజనం.
  • చెన్నై (తమిళనాడు) : ఈనెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జార్జిటౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు.
  • తమిళనాడు : తిరువళ్లూరులోని వీరరాఘవ పెరుమాళ్‌ ఆలయంలో నేటితో పవిత్రోత్సవాలు పూర్తి. భక్తిప్రవత్తులతో మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు.

పండుగలు

Hindu festivals are vibrant and diverse, celebrated with great enthusiasm and devotion across India and the world. Each festival has its unique significance, rituals, and cultural aspects. Here are a few lines about some of the major Hindu festivals:

Diwali

Holi

Navaratri

Ganesh Chaturthi

Raksha Bandhan

Krishna Janmashtami

Maha Shivaratri

Makar Sankranti

Vasant Panchami

Pongal

దీపావళిని శాస్త్ర ప్రకారం ఎలా జరుపుకోవాలి?

2025-10-17
By: venkat
On: October 17, 2025

పురాణాలలో ధన్వంతరి ప్రస్తావన ఎక్కడ ఉందంటే..

2025-10-17
By: venkat
On: October 17, 2025

యమ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి?

2025-10-03
By: venkat
On: October 3, 2025

మధ్యప్రదేశ్‌లో దసరా నాడు అత్యంత వైభవంగా రావణుడికి పూజలు..

2025-10-03
By: venkat
On: October 3, 2025

మైసూర్‌లో అత్యంత వైభవంగా జంబూ సవారి

2025-10-03
By: venkat
On: October 3, 2025

పాండవులు అలా వెళుతూ పాలపిట్టను చూశారట..

2025-10-03
By: venkat
On: October 3, 2025

విజయదశమి.. పురాణాల్లో విశిష్టత ఏంటంటే..

2025-10-02
By: venkat
On: October 2, 2025

ఈ శమీ వృక్షం చుట్టూ ఈ శ్లోకం స్మరిస్తూ ప్రదక్షిణ చేయండి..

2025-10-02
By: venkat
On: October 2, 2025

అప్పట్లో రాజులు ఈ రోజున ఏం చేసేవారంటే..

2025-10-02
By: venkat
On: October 2, 2025

రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ..

2025-10-02
By: venkat
On: October 2, 2025

Posts navigation

1 2 … 21 Next

Bhakthi TV Live

Follow Us On

తాజా వార్తలు

పుణ్యక్షేత్రాలు
Shivakesava Temple in Mauritius

Shivakesava Temple in Mauritius : మారిషస్‌లో శివకేశవుల ఆలయం గురించి తెలుసా?

Massive Shiva Statue in Mauritius

Shiva Statue in Mauritius : మారిషస్‌లోని హరిహర దేవస్థానం విశేషాలేంటంటే..

Amazing Facts About Viraja River In Tirumala : విష్ణుమూర్తితో పాటు భూలోకానికి వచ్చిన విరజానది..

Sacred Waterfall of Tirumala

Sacred Waterfall of Tirumala : అంజనాదేవి ఈ తీర్థంలోనే పుష్కరం పాటు తపస్సు చేసిందట..

Nageshwara Kshetram History

Nageshwara Kshetram History : అందుకే నాగేశ్వరుడు దారుకావనంలో కొలువుదీరాడట..

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy

Bhakthi TV is the first 24-hour satellite devotional TV channel in Telugu which caters to people of Hinduism. It is one of the most prominent devotional channels of both Telugu speaking States which are Andhra Pradesh and Telangana. Narendra Choudary Tummala launched Bhakti TV along with NTV on 30 August 2007.

Rachana Television Pvt Ltd.
Bhakthi TV Channel, 564 A / 19, III Road No 92, Jubilee Hills,
Hyderabad – 500 033, Telangana, India.
Mobile: +91 99511 90999,
Email: info@bhakthitv.in
Website: www.bhakthitv.in

© 2025 All Rights Reserved