మనోబలంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా కలిసివచ్చినా అప్పులు పెరగకుండా చూసుకోవాలి.  నిత్యం రవి, కుజ, బుధ ధ్యానశ్లోకాలు పఠించండి.

మంచి ఆరోగ్యం, ధనలాభం కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మేలు.  విష్ణు సహస్ర స్తోత్రం పారాయణ చేయండి.

పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.  కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను పొందుతారు.  కుజ, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు ప్రతిరోజూ పఠించండి.

ప్రణాళికలు ఉంటేనే సత్ఫలితాలు సాధిస్తారు. నిదానమే ప్రధానమని గుర్తుంచుకోండి.  ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. మేలు జరుగుతుంది.

గ్రహసంచారాలు కొంతమేర బాగున్నాయి. కార్యసిద్ధి కలగడానికి ఓర్పు అవసరం. ఆర్థికంగా బలపడతారు.  రవి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

ఆర్థిక స్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి.  రవి, శుక్ర ధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. శత్రువులతో జాగ్రత్త, వివాహ యత్నాలకు అనుకూల కాలం.  కుజ, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠించండి.

ధనధాన్యవృద్ధి, కార్యసిద్ధి, శుభాలాభాలున్నాయి. నెలచివర్లో శుభం చేకూరుతుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి.  రవి, బుధ ధ్యానం శుభప్రదం.

పెద్దల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబపరమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వండి.  రవి, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి. శుభాలు చేకూరుతాయి.

తొందరపడి అప్పులు ఇవ్వవద్దు - తీసుకోవద్దు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. ఆశయాలు సిద్ధిస్తాయి.  కుజ ధ్యానం శుభప్రదం.

ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కొన్ని పరిస్థితులు మనస్తాపాన్ని కలిగిస్తాయి.  గురు దర్శనంతో మేలు.