శంఖారావంతో ప్రారంభమైన మూడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం

కార్తికమాసం మూల నక్షత్రం రోజున ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుతారు

కోటి దీపోత్సవంలో మూడవ రోజు డా|| ఎన్. అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం

కంచి కామాక్షిఅమ్మవారికి కోటి పసుపుకొమ్ముల సుమంగళీ పూజ

సకల దోషాలను హరించే అలంపురం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర కల్యాణోత్సవం

కైలాస వాహనం.. ఆదిదంపతుల అనుగ్రహం..!

తుని తపోవనం శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం

కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహా స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ఆధ్యాత్మిక ప్రసంగం

కనీవినీ ఎరుగని రీతిలో స్వర్ణ లింగోద్భవ దృశ్యం

కార్తికమాసం మూల నక్షత్రం శుభవేళ సప్త హారతిని దర్శిస్తే మీ ఇంటిల్లిపాదికి శ్రేయోదాయకం