శంఖారావంతో ప్రారంభమైన నాల్గవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం

నాగుల చవితి శుభవేళ ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి

సకల సౌభాగ్యాలను ప్రసాదించే కొల్హాపూర్ మహాలక్ష్మీ దివ్యదర్శనం

కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం

కోటి దీపోత్సవంలో నాల్గవ రోజు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథ శాస్త్రి గారి ప్రవచనామృతం

నాగుల చవితి శుభవేళ భక్తుల గ్రహ దోషాలు హరించేలా శ్రీకాళహస్తి ఆలయ అర్చకులచే మహిమాన్విత రాహుకేతు పూజ

అనంత పుణ్యప్రదం శ్రీ జ్ఞానప్రసూనాంబికా శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణోత్సవం

సింహ, గజ వాహనాలపై శ్రీకాళహస్తి ఉత్సవమూర్తుల ఊరేగింపు

కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య మఠం శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం

నేటి అతిథి - తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు