శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 27 నుండి 29వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. మే 28న సాయంత్రం 6 గంటల నుండి స్వామి, అమ్మవార్లు బంగారు రథంపై విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.

Share this post with your friends