వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 21 నుండి 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. మే 22న ఉదయం 7.45 గంటల నుండి అమ్మవారి బంగారు రథోత్సవం జరుగుతుంది.

Share this post with your friends