రిషికేశ్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఉత్తరాఖండ్‌ : ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు రిషికేశ్‌లో గల ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈనెల 20న సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ. ఉత్సవాల్లో భాగంగా ప్రతీరోజు ఉదయం 7.30 గంటలకు, రాత్రి 7 గంటలకు స్వామివారికి వాహనసేవలు.

Share this post with your friends