సూర్యప్రభ వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి.. గరికిపాటి నరసింహారావు ప్రవచనం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ సర్దార్‌పటేల్‌నగర్‌లోని శ్రీలక్ష్మీగోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 7వ తేదీ వరకు 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన వేంకటేశ్వరస్వామి. నేటి సాయంత్రం గరికిపాటి నరసింహరావు ప్రవచనం, గజవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం.

Share this post with your friends