తిరుచానూరు (తిరుపతి జిల్లా) : ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు. ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ, మూడు రోజుల పాటు మధ్యాహ్నం ఫ్రైడే గార్డెన్‌లో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, రాత్రి ఆలయ నాలుగు మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు, 23న ఉదయం పద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం.
2024-05-06