అహోబిలంలో శ్రీ నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు. ఎగువ అహోబిలంలో భక్తిప్రవత్తులతో శేషవాహనంపై జ్వాలానరసింహస్వామి ఊరేగింపు. నేటి రాత్రి చంద్రప్రభవాహనంపై నారసింహుడి సాక్షాత్కారం.

Share this post with your friends