శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన చెన్నకేశవుడు. నేటి రాత్రి చంద్రప్రభవాహన ఉత్సవం. ఈనెల 19న రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం, 21న బ్రహ్మరథోత్సవం.

Share this post with your friends