సంపదాస్తోత్రం

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మ్యై నమోనమః
పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యైచ నమోనమః
సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాథ్యె నమోనమః
హరిభక్తిప్రదాత్యెచ హర్షదాత్ర్యై నమోనమః
కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మేచ శోభినే
సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో వృద్దిస్వరూపాయై వృద్ధిదాయై నమోనమః
వైకుంఠే యా మహాలక్ష్మీః యాలక్ష్మీః క్షీరసాగరే
స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే
గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా
సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామినీ
అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే
స్వాహా త్వం చ హవిర్దానే కన్యాదానే స్వధా స్మృతా
త్వంహి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా
శుద్ధసత్వ స్వరూపా త్వం నారాయణ పరాయణా
క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా
పరమార్ధప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా
యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం
జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా
సర్వేషాం చ పరామాతా సర్వబాంధవ రూపిణీ
ధర్మార్ధకామమోక్షాణాం త్వం చ కారణ రూపిణీ
యథామాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః
మాతృహీనఃస్తనాంధస్తు స చ జీవతి దైవతః
త్వయా హీనో జనః కోపి న జీవత్యేవ నిశ్చితమ్
సుప్రసన్న స్వరూపా త్వం మా ప్రసన్నా భవాంబికే
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్మం సనాతని
అహం యావత్త్వయా హీనా బంధుహీనశ్చ భిక్షుకః
సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే
రాజ్యందేహి శ్రియందేహి బలందేహి సురేశ్వరి
కీర్తిదేహి ధనందేహి యశోమహ్యం చ దేహివై
కామందేహి మతిందేహి భోగాందేహి హరిప్రియే
జ్ఞానందేహి చ ధర్మే చ సర్వసౌభాగ్యమీప్సితమ్
ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైన చ

సంపదలు కలగాలంటే, లక్ష్మీదేవి శీఘ్రంగా అనుగ్రహించాలంటే పై స్తోత్రాన్ని రోజుకు మూడుసార్లు చదవాలి. క్షీరసాగర మధన సమయంలో పాలకడలినుంచి పుట్టిన లక్ష్మీదేవికి తొలిపూజ చేసినప్పుడు ఇంద్రుడు చెప్పిన స్తోత్రమిది. దేవీభాగవతంలో కనిపిస్తుంది. బ్రహ్మ వైవర్తపురాణంలో కూడా ఇదే స్తోత్రం కొద్ది భేదంతో కనిపిస్తుంది. ఆ పురాణం దీనిని సిద్ధిస్తోత్రం అని పేర్కొంది. ఈ స్తోత్రాన్ని అక్షయతృతీయనాడు పఠిస్తే మంచిది.

Share this post with your friends