ద్రాక్షారామం : (కోనసీమ జిల్లా) : ద్రాక్షారామ భీమేశ్వరస్వామి గర్భాలయ దర్శనాలు నిలిపివేత. స్పటికలింగాకృతిలో 13 అడుగుల ఎత్తుతో స్వామివారి మూల విరాట్. అభిషేకాల వలన లింగం పాడైపోయిందని పురావస్తు శాఖ అధికారుల వెల్లడి. పురావస్తుశాఖ ఆదేశాల మేరకు స్పటిక లింగానికి మరమ్మతులు. జూన్ 30వ తేదీ వరకు భక్తులకు నంది మండపంలోనే స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల దర్శనం.
2024-04-26