తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మే 23న పత్ర పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయనున్న టీటీడీ. ఈ పుష్పయాగంలో మీరు పాల్గొని ఆ కపిలేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి.Share this post with your friends2024-05-03