అంగరంగ వైభవంగా కామాక్షి అమ్మవారి రథోత్సవం

బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు జిల్లా) : జొన్నవాడలోని శ్రీమల్లికార్జునస్వామి కామాక్షిదేవి ఆలయంలో వైభవోపేతంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా అమ్మవారి రథోత్సవం. నేటి రాత్రి గజవాహనంపై కామాక్షిదేవి తిరువీధి ఉత్సవం. రేపు ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం.

Share this post with your friends