డ్రెహ్రాడూన్ : శివనామస్మరణతో మార్మోగుతున్న కేదార్‌నాథ్ దారులు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల సందర్శనకు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. నాలుగు ఆలయాలకు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. ఆరు రోజుల్లోనే నాలుగు ఆలయాలను సందర్శించిన 3.37 లక్షలకు పైగా భక్తులు.
డెహ్రాడూన్ : ఈనెల 18న ఉదయం 5 గంటలకు తెరుచుకోనున్న చతుర్థ కేదార్ రుద్రనాథ్ ఆలయ ద్వారాలు. నేటి రాత్రి పూజల అంనంతరం ల్వింతి బుగ్యాల్‌కు రుద్రనాథుని ఉత్సవ విగ్రహం. రేపు సాయంత్రం తిరిగి రుద్రనాథ్ ఆలయంలోకి ఉత్సవ విగ్రహం.