పూరీ జగన్నాథుడి నేత్రోత్సవం రద్దు

గోపాలపూర్‌ (ఒడిశా) : ఈ ఏడాది పూరీ జగన్నాథుడి నేత్రోత్సవం రద్దు. ప్రతీ ఏటా జగన్నాథ రథయాత్రకి ముందు రోజున నేత్రోత్సవం, నేత్రోత్సవానికి ముందు రోజున ఉభా వేడుక చేపట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది జులై 7న పూరీ జగన్నాథ రథయాత్ర. తిథి వార నక్షత్రాల దృష్ట్యా ఈ ఏడాది జులై 6వ తేదీన ఉభా ఉత్సవం. ఒకే రోజు ఉభా, నేత్రోత్సవాలు కావడంతో సమయాభావం కారణంగా నవయవ్వన దర్శనం రద్దు.

Share this post with your friends