టిటిడి స్థానిక ఆలయాలలో బ్రహ్మోత్సవాలు

✦ ఈ రోజు నుండి 13వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు.

✦ ఏప్రిల్‌ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు.

✦ ఏప్రిల్‌ 17 నుండి 25వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this post with your friends