✦ తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.
✦ శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
✦ నిన్న శ్రీవారిని దర్శించుకున్న 59,621 మంది భక్తులు.
✦ నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,351 మంది భక్తులు.
✦ నిన్న శ్రీవారి హుండి ఆదాయం 3.45 కోట్లు.