మంత్రాలయం మఠంలో ఘనంగా మధ్యారాధన

మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మధ్యారాధన ఘనంగా జరిగింది. ఆరాధనలో భాగంగా ఉదయం శ్రీ సుయతీంద్ర తీర్థ మూలబృందావనంలో మహాపంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ శుభసందర్బంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రాతఃకాల రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. భారీసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post with your friends