డెహ్రాడూన్ : కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల సందర్శనకు అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. నాలుగు ఆలయాలకు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. వీఐపీ దర్శనంపై జూన్ 10వ తేదీ వరకు నిషేధం. ఈనెల 2వ తేదీ వరకు నాలుగు ఆలయాలను సందర్శించిన 15.67 లక్షల మంది భక్తులు. కేదార్‌నాథ్- 6.27 లక్షలు, బద్రీనాథ్ -3.79 లక్షలు, యమునోత్రి -2.85 లక్షలు, గంగోత్రి -2.75 లక్షల మంది భక్తుల సందర్శన.
2024-06-05