అయోధ్యలో రంగుల పంచమి వేడుకలు

అయోధ్యలో రంగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోలీ వేడుకల ముగింపులో భాగంగా రంగుల పంచమిని నిర్వహించింది… అయోధ్య శ్రీరామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. రంగులు చల్లుకుంటూ ఆనందపరవశులయ్యారు. ఈ సందర్బంగా బాలరాముణ్ణి దర్శించుకున్నారు.

Share this post with your friends