భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల జాతరోత్సవాలు

హైదరాబాద్‌ : జులై 7వ తేదీ గోల్కొండ బోనాలతో భాగ్యనగరంలో ప్రారంభంకానున్న ఆషాఢమాస బోనాల జాతరోత్సవాలు. 10న బల్కంపేట ఎల్లమ్మకు, 12 జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లికి, 14న విజయవాడ కనకదుర్గమ్మకు, 18న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పించనున్న భాగ్యనగర్‌ బోనాల ఉత్సవాల ఊరేగింపు కమిటీ. 23న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారికి, 25న లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళికి బంగారు పాత్రతో బోనంతో పాటు ఒడిబియ్యం సమర్పణ.

Share this post with your friends