యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. గర్భాలయంలో స్వయంభువులకు ప్రత్యేక పూజల అనంతరం సుగంధం విరజల్లే ప్రత్యేకమైన పుష్పాలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించారు. మంగళ హారతులు సమర్పించారు. సంకీర్తలను ఆలపించారు.
2024-03-30