తిరుమలలో ఈ నెల 9వ తేదిన ఉగాది ఆస్థానం. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి.
తిరుమలలో ఈ నెల 17వ తేదిన శ్రీరామ నవమి ఆస్థానం. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి. 18వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబడుతుంది.