అన్ని మాసాల్లోకి కార్తీక మాసం అత్యుత్తమమైనదని అంటారు. ఆధ్యాత్మికంగా ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో శివకేశవులను పూజిసన్తారు. ఈ నెలలో దీపాలు వెలిగించడం శుభకరమని చెబుతారు. కార్తీక మాసం నేటి నుంచి డిసెంబర్ 1 వరకూ ఉంటుంది. మరి ఈ మాసంలో ఏం ఏం మంచి దినాలు రానున్నాయి? ఏమేం పండుగలున్నాయో తెలుసుకుందాం.
కార్తీకమాసంలో పర్వదినాలు..
నవంబర్ 02 : కార్తీక మాసం ప్రారంభం
నవంబర్ 03: యమ విదియ- భగినీహస్త భోజనం అంటే అన్నాచెల్లెళ్ల పండగ
నవంబర్ 04 : మొదటి కార్తీక సోమవారం..
నవంబరు 05 : నాగుల చవితి
నవంబర్ 11 : రెండవ కార్తీక సోమవారం
నవంబర్ 12 : దేవుత్తని ఏకాదశి
నవంబర్ 13 : క్షీరాబ్ది ద్వాదశి
నవంబర్ 15 : కార్తీక పౌర్ణమి
నవంబర్ 18 : కార్తీకమాసం మూడో సోమవారం
నవంబర్ 25 : కార్తీకమాసం నాలుగో సోమవారం
నవంబర్ 26 : కార్తీక బహుళ ఏకాదశి
నవంబర్ 29 : కార్తీక మాసం మాస శివరాత్రి
డిసెంబర్ 1 : ఆదివారం కార్తీక అమావాస్య
డిసెంబర్ 2 : సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి పోలి స్వర్గం