శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) : ధారాపాత్రతో దర్శనమిస్తున్న శ్రీకాళహస్తీశ్వరుడు. ప్రతీ ఏటా వేసవిలో వచ్చే డొల్ల కర్తరీ, నిజ కర్తరీ సందర్భంగా నిత్యం ముక్కంటీశుని ధ్రువమూర్తిపై పచ్చకర్పూరం జలధార పడేలా ధారాపాత్ర ఏర్పాటు. ఈనెల 28వ తేదీ వరకు ధారాపాత్రతోనే ముక్కంటీశుడి దర్శనం.
2024-05-06