అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవాలు

అన్నవరం (కాకినాడ జిల్లా) : ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవాలు. ఉత్సవరోజుల్లో ప్రతీరోజు రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష వాహనసేవలు, ఈనెల 19న రాత్రి 9.30 గంటలకు శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం, 22న రథోత్సవం.

Share this post with your friends