1. తిరుమల శ్రీవారి ఆలయంలో నరసింహ జయంతి సందర్భంగా శ్రీ యోగ నరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకము.
2. తరిగొండ వెంగమాంబ బృందావనంలో సాయంత్రం 4:30 గం పుష్పాంజలి.
3. నాదనిరాజనం వేదికపై మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ బృందం వెంగమాంబ సంకీర్తనల ఆలాపన.
4. వసంత మండపంలో 3 నుండి 4:30 వరకు నరసింహ స్వామి వారి పూజ.
5. నారాయణగిరి ఉద్యానవనాల్లో సాయంత్రం 6 గంటలకు వెంగమాంబ సంకీర్తనల గోష్టి గానం.
2024-05-22