ఆ ముగ్గురిని ఆదరిస్తే సర్వధర్మాలను ఆదరించినట్లేనట..

యేన ప్రీణాతి పితరం తేన ప్రీతః ప్రజాపతిః|
ప్రీణాతి మాతరం యేన పృథివీ తేన పూజితా౹౹
యేన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్ బ్రహ్మ పూజితమ్।౹

పై భగవద్గీత శ్లోకానికి అర్థం ఏమిటంటే.. తండ్రిని తృప్తిపరిస్తే బ్రహ్మను ప్రసన్నుని చేసికొన్నట్లే!

ఆ ముగ్గురిని ఆదరిస్తే సర్వధర్మాలను ఆదరించినట్లేనట..
ఆ ముగ్గురిని ఆదరిస్తే సర్వధర్మాలను ఆదరించినట్లేనట..

తల్లిని తృప్తిపరిస్తే భూదేవిని తృప్తిపరిచినట్లే!
గురువును తృప్తిపరిస్తే పరమాత్మను పూజించినట్లే!
సర్వే తస్యాదృతా ధర్మాః యస్యైతే త్రయ ఆదృతాః।
అనాదృతాస్తు యస్యైతే సర్వాస్తస్యాఫలాః క్రియాః౹౹

‘‘తల్లి, తండ్రి, గురువు.. ఈ ముగ్గురిని ఆదరించినవాడు సర్వధర్మాలను ఆదరించినట్లే. ఈ మూడింటిని నిరాదరించిన వాని సమస్త క్రియలు కూడా నిష్ఫలాలే!!” అని పై శ్లోకానికి అర్థం.

Share this post with your friends