మాస శివరాత్రి నాడు మహిళలు ఎలా పూజ చేసుకోవాలంటే..

ఆగస్ట్ 2న ఆషాఢ మాస శివరాత్రి రానున్న విషయం తెలిసిందే. మరి ఆ రోజున మహిళలు ఎలా పూజ చేసుకోవాలి? ఏంటనేది చూద్దాం. మహిళలు ముఖ్యంగా పార్వతీదేవికి పూజ సమయంలో పసుపు, కుంకుమతో పాటు రంగు గాజులు, జాకెట్ వీలైతే చీర ఇతర అంకరణ వస్తువులను సమర్పించాలి. పార్వతీదేవికి సింధూరాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పెళ్లైన వారందరికి నుదుటున సింధూరం పెట్టాలి. ఈ సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు ‘రామ రక్షా స్తోత్రం’ పఠించాలి. అనంతరం పార్వతీదేవికి పూలు, పండ్లు సమర్పించి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.

మహిళలు పూజ సమయంలో పార్వతీ దేవికి ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్టు మొదలైన అలంకరణ వస్తువులను సమర్పించాలి. పార్వతీ దేవికి సింధూరాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత పెళ్లయిన స్త్రీలు వారి నుదుటిపైన సింధురాన్ని తిలకంగా దిద్దుకోవాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ సమయంలో పార్వతీదేవికి పూలు, పండ్లు సమర్పించండి. చివరగా హారతిని ఇచ్చి పూజను ముగించాలి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండాలి. అలాగే రాత్రంతా జాగారం పాటిస్తే మంచిది.

Share this post with your friends