రేపు హనుమాన్ జయంతి వేళ తిరుమలలో జరిగే కార్యక్రమాలు

ఓం న‌మో వేంక‌టేశాయ

నుమాన్ జయంతి వేళ.. శనివారం రోజున తిరుమలలో జరిగే కార్యక్రమాలు (01-06-2024)

1. ఆకాశగంగ అంజన దేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారికి ఉదయం 8.30 గంటలకు అభిషేకం.

2. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు అభిషేకం.

3. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఉదయం 9 నుండి 10 గంటల మధ్య టిటిడి వస్త్ర సమర్పణ.

Share this post with your friends