గోపాలపూర్ (ఒడిశా) : ఈ ఏడాది ఒనొసొనొ మందిరంలో జగన్నాథుడికి 13 రోజులే గోప్య చికిత్స సేవలు. జూన్ 22వ తేదీన దేవస్నాన పౌర్ణమి. వేడుక అనంతరం చీకటి మందిరంలో 15 రోజుల పాటు జగన్నాథుడికి గోప్య చికిత్స సేవలు అందించడం ఆలయ సంప్రదాయం. తిథి వార నక్షత్రాలు, అమృత వేళలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 13 రోజులే ఒనొసొనొ మందిరంలో జగన్నాథుడికి గోప్య సేవలు.
2024-04-26