ఏప్రిల్ 2వ తేదీ విఐపి బ్రేక్ దర్శనం రద్దు


తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్ధు చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. మరిన్ని తిరుమల అప్డేట్ కోసం మా వెబ్సైటును విజిట్ చేయండి.

Share this post with your friends