ఏప్రిల్‌ 21 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ఈ నెల 21 నుండి 23వ తేది వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇస్తారు.

Share this post with your friends