ఎన్టీయార్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. తిరునాళ్ల సందర్భంగా విజయవాడకు చెందిన భాగవతుల సౌమ్య భక్త బృందం చేసిన భరత నాట్యం అందరినీ ఆకట్టుకుంది.