శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష కుంకుమార్చన

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ సిమెంట్ ప్రాంగణంలోగల శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అనేకమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post with your friends