చెన్నైలోని తెలియసింగ స్వామి ఆలయంలో ధవన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు.