రంగనాథ స్వామి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తనాలాపన

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని శ్రీ రంగపురం రంగనాథ స్వామి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తనాలాపన రాగయుక్తంగా కొనసాగింది. ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం…. అన్నమయ్య వాణి లలిత సంగీత శిక్షణా సంస్థ నిర్వాహకులు గద్వాల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో జరిగింది.

Share this post with your friends