తమిళనాడు : చదురగిరి ఆలయానికి తరలివస్తున్న భక్తులు. సుందర మహాలింగ ఆలయంలో ఈనెల 6న అమావాస్య పూజలు. ప్రతీనెల అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే చదురగిరికి భక్తులకు అనుమతి. ఈనెల 7వ తేదీ వరకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చదురగిరి ఆలయానికి భక్తులకు అనుమతి.