తిరుమలలోని భక్తి వైరాగ్యప్రద తీర్థముల గురించి తెలుసా?

తిరుమలలో చాలా రకాల తీర్థాలున్నాయని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. వాటిలో జ్ఞానపద తీర్థములు, భక్తి వైరాగ్యప్రద తీర్థములు, ముక్తిప్రదములు తదితర తీర్థాలున్నాయి. ఇక జ్ఞానపద తీర్థముల కన్నా భక్తి వైరాగ్యప్రద తీర్థములు శ్రేష్టమైనవిగా తెలుపబడుచున్నది. ఈ తీర్థములను సేవించిన పాపపరిహారము, సంసార వైరాగ్యము, దైవభక్తి ప్రాప్తించునని ప్రశస్తి. భక్తి వైరాగ్యప్రద తీర్థములు మొత్తం 68 తీర్థములు అవి ఏంటంటే..

1.⁠ ⁠చక్ర 2. వజ్ర 3. విష్వక్సేన 4. పంచాయుధ 5. హాలాయుధ 6. నారసింహ 7. కాశ్యప 8. మాన్మధ 9. బ్రహ్మ 10. అగ్ని 11. గౌతమి 12. దైవ 13. దేవం 14. విశ్వామిత్ర 15. భార్గవ 16. అష్టవక్ర 17. దురారోహణ 18. భైరవ, (పిశాచవిమోచనము) 19. మేహ (ఉదరవ్యాధి నాశనం) 20. పాండవ 21. వాయు 22. అస్థి (పునరుజ్జీవన సాధనము) 23. మార్కండేయు (ఆయువృద్ధి) 24. జాబాలి 25. వాలభిల్య 26. జ్వరహర (సర్వజ్వరనాశనం) 27.విషహర (తక్షక విషవ్యాధి నివారకం) 28. లక్ష్మి 29. ఋషి 30. శతానంద 31. సుతీక్షక 32. వైభాండక 33. బిల్వ 34. విష్ణు 35. శర్వ 36. శారభ 37 బ్రహ్మ 38. ఇంద్ర 39. భారద్వాజ 40. ఆకాశగంగ 41 ప్రాచేతస 42. పాపవినాశన 43. సారస్వత 44. కుమారధార 45. గజ 46. ఋశ్యశృంగ 47. తుంబురు 48. థావతారం(10) 58. హలాయుధ 59. సప్తర్షి(7) 66. గజకోణ 67. విశ్వక్సేన 68. యుద్ధసరస్థీ (జయప్రదాయకం) మొత్తం 68 తీర్థములు.

Share this post with your friends