భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 9వ రోజు – కార్తిక ఆదివారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 9వ రోజు (09-11-2025) – కార్తిక ఆదివారం కార్యక్రమాలు ✪

9వ రోజు - కార్తిక ఆదివారం కార్యక్రమాలు
9వ రోజు – కార్తిక ఆదివారం కార్యక్రమాలు

* బంగారు లింగానికి విశేషమైన ప్రదోషకాల అభిషేకం !

* సర్వశుభదాయకం శ్రీపురం స్వర్ణశోభిత వైభవలక్ష్మీ కటాక్షం

* కోటి దీపోత్సవం తొమ్మిదో రోజున శ్రీ దివి నరసింహదీక్షితులు గారి ప్రవచనామృతం

శ్రీ దివి నరసింహదీక్షితులు
శ్రీ దివి నరసింహదీక్షితులు

* అకాలమృత్యు దోషాలు హరించే శ్రీనృసింహ రక్షా కంకణ పూజ

శ్రీనృసింహ రక్షా కంకణ పూజ
శ్రీనృసింహ రక్షా కంకణ పూజ

* మనోభీష్టాలు నెరవేర్చే 108 వెన్న కుండలతో గురువాయూర్ శ్రీకృష్ణ నవనీతపూజ

108 వెన్న కుండలతో గురువాయూర్ శ్రీకృష్ణ నవనీతపూజ
108 వెన్న కుండలతో గురువాయూర్ శ్రీకృష్ణ నవనీతపూజ

* పాప పరిహారం, శాంతి, ఐశ్వర్యం అనుగ్రహించే “స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం”

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

*కోటి దీపోత్సవ ప్రాంగణంలో గరుడ వాహనంపై స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం

* అపమృత్యు దోషాలు హరించే మృత్తికలింగానికి నాగ సాధువులచే మహా రుద్రాభిషేకం

మహా రుద్రాభిషేకం
మహా రుద్రాభిషేకం

* బెంగళూరు ఇస్కాన్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్‌ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాస వారి ఆశీర్వచనం

శ్రీ మధు పండిట్ దాస వారి ఆశీర్వచనం
శ్రీ మధు పండిట్ దాస వారి ఆశీర్వచనం

* హైదరాబాద్ హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షులు శ్రీ సత్య గౌర చంద్ర దాస వారి అనుగ్రహభాషణం

శ్రీ సత్య గౌర చంద్ర దాస వారి అనుగ్రహభాషణం
శ్రీ సత్య గౌర చంద్ర దాస వారి అనుగ్రహభాషణం

* కోటి దీపాల వెలుగుల్లో తొలి కార్తిక దీపారాధన.. వీక్షించండి.. తరించండి..!

* బంగారు లింగోద్భవం..ఈ అపురూప దృశ్యాన్ని కనులారా చూసి తీరాల్సిందే..!

* సకల భయాలను పాలద్రోలే విశేష “సప్త హారతి”

* మహాదేవునికి మహా నీరాజనం, ప్రతిఒక్కరూ చూసి తీరాల్సిందే..!

* బెంగళూరు ఇస్కాన్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్‌ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాస వారికి గురు వందనం

* హైదరాబాద్ హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షులు శ్రీ సత్య గౌర చంద్ర దాస వారికి గురు వందనం

* ఆత్మీయ సత్కారం

* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)

* మహా మంగళ హారతి

 

Share this post with your friends