భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 6వ రోజు – కార్తిక గురువారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 6వ రోజు (06-11-2025) – కార్తిక గురువారం కార్యక్రమాలు ✪

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 6వ రోజు కార్యక్రమాలు
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 6వ రోజు కార్యక్రమాలు

* కోటి దీపోత్సవ ఉత్సవంలో మహిమాన్వితమైన “ప్రదోషకాల అభిషేకం”

* శ్రీపురం శ్రీ నారాయణి అమ్మ స్వయంగా తయారుచేయించిన గోమాతకు విశేష పూజ

* కోటి దీపోత్సవం ఆరో రోజున

బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం
బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం

 

* కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన

కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన
కొండగట్టు ఆంజనేయస్వామికి కోటి తమలపాకుల అర్చన

* సకలశుభాలు అనుగ్రహించే భద్రాచలం శ్రీరామునికి దర్బారుసేవ

* కోటి దీపోత్సవ ప్రాంగణంలో భక్తులే స్వయంగా ఆచరించి తరించేలా “అద్భుతరీతిలో కాశీ – సప్తరుషి హారతి”

* సకల దోష నివారణం “కమనీయం.. రమణీయం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం”

శ్రీ సీతారాముల కల్యాణోత్సవం"
శ్రీ సీతారాముల కల్యాణోత్సవం”

* ఇల కైలాసాధిపతికి శత అష్టోత్తర పంచహారతులు

* కోటి దీపోత్సవ ప్రాంగణంలో హనుమంత వాహనంపై కౌసల్యానందనుడి అనుగ్రహం

* ఉడుపి పెజావర్ మఠం శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ వారి ఆశీర్వచనం

శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ
శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ

* కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ వారి అనుగ్రహభాషణం

కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ
కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ

* సకలాభీష్టప్రదాయకం.. కోటి దీపోత్సవ కార్తిక దీప ప్రజ్వలన దర్శనం..!

* ఈ బంగారు లింగోద్భవం వీక్షిస్తూ మీ ఇష్టదైవాన్ని స్మరించండి.. సకల శుభాలు చేకూరుతాయి

* అపురూపరీతిలో కోటి లింగేశ్వరుడికి సప్త హారతులు

* లింగ రూపంలో సాక్షాత్కారం అయినా శివుడినికి మహానీరాజనం

* ఉడుపి పెజావర్ మఠం శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ వారికి గురు వందనం

* కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ వారికి గురు వందనం

* ఆత్మీయ సత్కారం

* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)

* మహా మంగళ హారతి

Share this post with your friends