✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 4వ రోజు (04-11-2025) – కార్తిక మంగళవారం (వైకుంఠ చతుర్దశి) కార్యక్రమాలు ✪

* ప్రదోషకాల అభిషేకం
* కోటి దీపోత్సవం నాలుగో రోజున బ్రహ్మశ్రీ డా|| కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి ప్రవచనామృతం

* కోరిన కోరికలు అనుగ్రహించే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

* అనంతపుణ్యాన్ని ప్రసాదించే రజత గోమాత పూజ
* మహాదేవునికి శత అష్టోత్తర పంచహారతులు
* కోటి దీపోత్సవంలో మొట్టమొదటిసారిగా.. ఇలవైకుంఠం… “శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి కల్యాణోత్సవం”

* కోటి దీపోత్సవంలో పెద్దశేషునిపై శ్రీరంగనాయకి రంగనాథుల వైభవం
* ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* వైశ్య కుల గురువులు హల్దీపురం పీఠాధిపతి పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వారి అనుగ్రహభాషణం

* శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి సన్నిధిలో “కార్తిక దీప ప్రజ్వలన”
* బంగారు లింగోద్భవం
* సప్త హారతులు
* మహానీరాజనం
* ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి మహాస్వామీజీ వారికి గురు వందనం
* వైశ్య కుల గురువులు హల్దీపురం పీఠాధిపతి పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వారికి గురు వందనం
* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)
* మహా మంగళ హారతి
