భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 12వ రోజు – కార్తిక బుధవారం కార్యక్రమాలు

✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 12వ రోజు (12-11-2025) – కార్తిక బుధవారం కార్యక్రమాలు ✪

భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 12వ రోజు - కార్తిక బుధవారం కార్యక్రమాలు
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 12వ రోజు – కార్తిక బుధవారం కార్యక్రమాలు

* ప్రదోషకాల అభిషేకం: కోటి లింగేశ్వరుని కటాక్షంతో అంతులేని శుభాలు!

* రజత గోమాత పూజ: అదృష్టం, శ్రేయస్సును పెంచే అపురూప ఘట్టం

* కోటి దీపోత్సవం పన్నెండో రోజున బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ప్రవచనామృతం

బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ప్రవచనామృతం
బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ప్రవచనామృతం

* వైభవలక్ష్మీ కటాక్షం: కోటి దీపాల వెలుగుల్లో అనంత ఐశ్వర్యం!

* వాక్శుద్ధి.. జ్ఞాన వృద్ధి.. బాసర సరస్వతీదేవికి మహాపూజ

* కోటిదీపోత్సవంలో మొట్టమొదటిసారిగా దుష్ట శక్తుల నివారణ, అభయప్రదాత.. కోల్‌కతా కాళీకి కుంకుమ పూజ

కోల్‌కతా కాళీకి కుంకుమ పూజ
కోల్‌కతా కాళీకి కుంకుమ పూజ

* సౌభాగ్యదాయకం “వరంగల్ శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణోత్సవం”

వరంగల్ శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణోత్సవం
వరంగల్ శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణోత్సవం

* మనోభీష్ట ఫలదాయకం “డోకిపర్రు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం”

శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

* కోటి దీపోత్సవ ప్రాంగణానికి సింహ వాహనంలో భక్తులను అనుగ్రహించడానికి విచ్చేసిన వరంగల్ ఆది దంపతులు..!

* కోటి దీపోత్సవ ప్రాంగణానికి పల్లకీలో భక్తులను అనుగ్రహించడానికి విచ్చేసిన డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి..!

* కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి మహాస్వామీజీ
పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి మహాస్వామీజీ

* బృందావనం మహామండలేశ్వర్ పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్ వారి అనుగ్రహభాషణం

పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్
పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్

* పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన

* కోటిదీపోత్సవంలో అద్భుతం: స్వర్ణ లింగోద్భవ మహా దర్శనం.. మృత్యు దోష నివారణ

* కోటి దీపోత్సవం మహా దర్శనం : పాపాలు హరించే పవిత్ర సప్త హారతి

* కోటి దీపోత్సవం రికార్డు: స్టేడియం దద్దరిల్లేలా మహా శివలింగానికి మహానీరాజనం!

* కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి మహాస్వామీజీ వారికి గురు వందనం

* బృందావనం మహామండలేశ్వర్ పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్ వారికి గురు వందనం

* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)

* మహా మంగళ హారతి

Share this post with your friends