✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 11వ రోజు (11-11-2025) – కార్తిక మంగళవారం కార్యక్రమాలు ✪

* మహా ప్రదోషకాలం: కోటి లింగేశ్వరుని అభిషేకం వీక్షిస్తే అనంత పుణ్య ఫలం!
* సౌభాగ్యం, ఐశ్వర్యం మీ సొంతం: కోటి దీపోత్సవంలో రజత గోమాత పూజ వైభవం!
* కోటి దీపోత్సవం పదకొండో రోజున ప్రవచన ధార, వాచస్పతి

* స్వర్ణ వైభవం! కోటి దీపోత్సవంలో శ్రీపురం వైభవలక్ష్మీ కటాక్షం.. అంతులేని ఐశ్వర్యం
* కోటిదీపోత్సవంలో మొట్టమొదటిసారిగా సర్పదోషాలు తొలగించే “నాగర్ కోయిల్ నాగేంద్ర పూజ”

* సంతానదోషాలు హరించే “కుమారస్వామికి కావడి ఉత్సవం”

* సంతాన భాగ్యం, కుజ దోష నివారణ “తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం”

* కోటి దీపోత్సవ ప్రాంగణానికి మయూర వాహనంలో భక్తులను అనుగ్రహించడానికి విచ్చేసిన తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి..!
* కాసరగోడ్ ఎడ్నీర్ మఠం శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* శ్రీశైల జగద్గురు పూజ్యశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య మహాస్వామీజీ వారి అనుగ్రహభాషణం

* పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన
* మృత్యు భయాన్ని పోగొట్టడానికి పరమ పవిత్రమైన కార్తికమాసంలో స్వర్ణ లింగోద్భవాన్ని తప్పక చూడండి!
* కోటిదీపోత్సవంలో అద్భుతం: సకల దోషాలను తొలగించే సప్త హారతి వైభవం!
* మహాదేవునికి మహానీరాజనం: శివనామస్మరణతో ప్రాంగణం ప్రతిధ్వనించే అపూర్వ ఘట్టం
* కాసరగోడ్ ఎడ్నీర్ మఠం శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామీజీ వారికి గురు వందనం
* శ్రీశైల జగద్గురు పూజ్యశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య మహాస్వామీజీ వారికి గురు వందనం
* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)
* మహా మంగళ హారతి
