✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 10వ రోజు (10-11-2025) – మూడో కార్తిక సోమవారం కార్యక్రమాలు ✪

* వేదపఠనం – శ్రీ మహాయోగి శ్రీమాత మాణికేశ్వరి వేదపాఠశాల జగద్గిరిగుట్ట, హైదరాబాద్
* కార్తిక సోమవార శుభవేళ సకలదోషాలు హరించే ప్రదోషకాల అభిషేకం
* సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని అనుగ్రహించే “రజత గోమాత పూజ”
* భక్తిగీతాలు – శ్రీసౌమ్య బృందం
* సర్వవాద్య సమ్మేళనం – కల్యాణి మ్యూజిక్ అకాడమీ
* కోటి దీపోత్సవం పదో రోజున బ్రహ్మశ్రీ పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి ప్రవచనామృతం

* దేదీప్యమానంగా వెలుగుతున్న కోటి దీపోత్సవ ప్రాంగణంలో శ్రీపురం స్వర్ణశోభిత వైభవలక్ష్మీ కటాక్షం
* సర్వపాప హరణం ద్వాదశ జ్యోతిర్లింగ మహాపూజ

* భక్తుల కల్పవల్లి “కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం”

* కోటిజన్మల సుకృతఫలం ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మహారతి
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో నందివాహనంపై భక్తుల చెంతకు విచ్చేసిన కొమురవెల్లి మల్లన్న
* బెంగళూరు శ్రీ కైలాష్ ఆశ్రమం పూజ్యశ్రీ జయేంద్రపురి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* తొలి కార్తిక దీపారాధన.. వీక్షించి కార్తిక సోమవార ఫలితాన్ని పొందండి
* గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమే నేడు మీకు స్వర్ణ లింగోద్భవ సాక్షాత్కారం
* కార్తిక సోమవారం శుభసందర్భంగా తప్పనిసరిగా చూడవలసిన సప్త హారతులు
* మూడో కార్తిక సోమవార శుభవేళ ఇల కైలాస లింగేశ్వరుడికి మహానీరాజనం
* బెంగళూరు శ్రీ కైలాష్ ఆశ్రమం పూజ్యశ్రీ జయేంద్రపురి మహాస్వామీజీ వారికి గురు వందనం
* ఆత్మీయ సత్కారం
* ఫ్యూజన్ నృత్యం – నిక్షిత గౌడ్ బృందం
* సప్తతాండవ నృత్యం – హిమాన్షి కాట్రగడ్డ బృందం
* సర్వనృత్య సమ్మేళనం – సుందరి బృందం
* పంబమేళా విన్యాసం – వినేశ్ బృందం
* సాంస్కృతిక కదంబం (కోలాటం + నందికోలు)
* మహా మంగళ హారతి
